ప్రపంచవ్యప్తంగా మాట్లాడే భాషలలో తెలుగుది పదిహేనవ స్థానం. మరిన్ని వివరాలకు ఇక్కడ సందర్శించండి. తెలుగు భాషాభిమానులు, ప్రొత్సాహకులు అందరికి ఇవే నా శుభాకాంక్షలు.
మీబో తెలుగు లో యెలా వుంటుందో సమీక్షించా.. కానీ, యాహూ ఐడి ఆగ్లం లో వుంది.. ఇది మీబో వాళ్లనో లేక ఇంకొకరెవరినో తప్పు పట్టడం కాదు.. మన తెలుగు ప్రోత్సాహానికి ఇది ఒక ఉదాహరణ అనగలమా?