Thursday, April 27, 2006

తెలుగు సాంకేతిక వ్యవహారం

విండోస్ ఎక్స్ పి తెలుగు లో విడుదల చేసిన ప్రేరణ తో నేను, మనం రోజూ కుమ్మే సాంకేతిక భాష తెలుగు లో వస్తే, యెలా వుంటుందో ఒక పరిచయం..

using System;
public class BoolTest
{
public static void Main()
{
Console.Write("Enter a character: ");
char c = (char) Console.Read();

if (Char.IsLetter(c))
if (Char.IsLower(c))

Console.WriteLine("The character is lowercase.");
else
Console.WriteLine("The character is uppercase.");
else
Console.WriteLine("The character is not an alphabetic character.");
}
}


=================================

వాడుకొ వ్యవస్థ;

బహిరంగ వర్ణం నిజపరీక్ష
{
బహిరంగ స్థిర శూన్య ప్రధాన()
{
కలన యంత్ర సాలారం.వ్రాయుపంక్తి("అక్షరాంకం దఖలు పరుచు");
అక్షరాంకం అ = (అక్షరాంకం)కలన యంత్ర సాలారం.చదువు();
అయినట్టాయినచో(అక్షరాంకం.అక్షరం(అ))
అయినట్టాయినచో(అక్షరాంకం.హల్లులు(అ))
కలన యంత్ర సాలారం.వ్రాయుపంక్తి("హల్లుల అక్షరాంకం");
లేనిచో
కలన యంత్ర సాలారం.వ్రాయుపంక్తి("అక్షరాంకం అక్షరం");
లేనిచో
కలన యంత్ర సాలారం.వ్రాయుపంక్తి(" అక్షరాంకం అక్షరం సరిగ్గా పొందుపరచ లేదు.");
}
}

మరి అందరూ సిధ్దమే నా??
వేంకట మూర్తి.

4మీ వ్యాఖ్య

Blogger ప్రదీపు said...

మీ ఆలోచన అత్బుతం. మీరు ప్రోగ్రామును బలేగా రాశారు. మీ తెలుగు ప్రోగ్రాముకు ఒక కంపైలరు ఉంటే గనక ఒక్క తప్పుగానీ, హెచ్చరికగానీ, ఇవ్వకుండా కంపైలు అయి పోతుంది. కానీ, తెలుగులో ఉన్న ప్రోగ్రాముకు ఆంగ్లంలో ఉన్న దానికీ కొంచెం తేడా వచ్చింది. 6 పంక్తిని గమనించండి.

10:00 AM  
Blogger murthy said...

ధన్యవాదాలు, భలే గా పట్టేశారే ??

తెలుగు లో ధీర్గ అక్షరం లఘు అక్షరం వున్నాయి గానీ, పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు లేవు గా?

అందుకే కొంచెం మార్చాలిసి వచ్చింది.

వేంకట మూర్తి.

9:15 PM  
Blogger ప్రదీపు said...

నేను దానిని కాదు పట్టింది, అది నాకు బాగానే అనిపించింది. "{"ని కూడా ఒక పంక్తిగా చూడండి.

8:27 AM  
Blogger Sudhakar said...

అద్భుతం వెంకట్

3:23 AM  

Post a Comment

<< Home