Monday, February 13, 2006

సాంకేతిక తంత్ర సభ విశేషాలు

సుస్వాగతం!

మన పూర్వికులు వేద సభలు నిర్వహించి, పండితులని, ఆధర్వయమ్ వహించిన పండితొత్తములనీ యధాశక్తి సన్మానించి సంత్రుప్తి పడేవాళ్ళు. ఇప్పుడు ఈ యాంత్రిక జన జీవన స్రవంతి లొ అలాంటి సదస్సులు జరగడం యెప్పుడో కాని అరుదు.

కాని, వేద సభలు కు ధీటుగా, ఇప్పుడు జరిగేవి సాంకేతిక తంత్ర (సంవిధాన శాస్త్రం) సభలు. పొయిన వారాతం (శనివారం,నలుగవ తారీఖు) అలాంటి ఒక సభ కు మేము ఆధర్వయమ్ వహించి, సభికులందరికి తగు పారితోషకాలు ఇచ్చి, సంత్రుప్తి పరిచాము.

మరిన్ని విశేషాలు త్వరలొ.

మీ,
వేంకట మూర్తి.

2మీ వ్యాఖ్య

Blogger oremuna said...

ఏమిటండి? ఆ విషేషాలు?

2:51 AM  
Blogger murthy said...

చావా గారు, కొన్ని స్వగతాలు, కొన్ని ఆధ్యాత్మికం, మరి కొన్ని కబుర్లు కాలక్షేపాలునున్ను..

9:02 PM  

Post a Comment

<< Home