Tuesday, October 03, 2006

తెలుగు ప్రోత్సాహం


మీబో తెలుగు లో యెలా వుంటుందో సమీక్షించా.. కానీ, యాహూ ఐడి ఆగ్లం లో వుంది.. ఇది మీబో వాళ్లనో లేక ఇంకొకరెవరినో తప్పు పట్టడం కాదు.. మన తెలుగు ప్రోత్సాహానికి ఇది ఒక ఉదాహరణ అనగలమా?

3మీ వ్యాఖ్య

Blogger తెలుగు వీరుడు said...

మీబో అంటే ఏంటి ? దాన్ని రూపొందించినది ఎవరు ?ఎందుకోసం రూపొందించారు ? దాన్ని అందిపట్టుకోవాలంటే ఏ web address నొక్కాలి ? తెలియజేయగలరని ప్రార్థన.

3:41 AM  
Blogger Sudhakar said...

ఆహా ఎంత కాలానికి మరలా తెలుగు బ్లాగులోకి రాక...:-)

6:21 AM  
Blogger murthy said...

తెలుగు వీరుడు గారు,

మీబో ఈ మధ్య కాలం లో ఒక సంచలం. ఇది మన ముచ్చట సాధనాలు కి ఒక అంతర్జాలం (యాహూ, యెం.యెస్.యెన్. వార్తికుల లాగ అన్నమాట).

మొదట్లొ కేవలం యెనిమిది మంది కలిసి ఇలాంటి ఒక సాంకేతిక శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇది రోజు దాదాపు పది లక్షల మంది ని ఆకట్టుకుంటోంది.

9:50 PM  

Post a Comment

<< Home