Monday, October 30, 2006

మీకు తెలుసా?

ప్రపంచవ్యప్తంగా మాట్లాడే భాషలలో తెలుగుది పదిహేనవ స్థానం. మరిన్ని వివరాలకు ఇక్కడ సందర్శించండి.
తెలుగు భాషాభిమానులు, ప్రొత్సాహకులు అందరికి ఇవే నా శుభాకాంక్షలు.

1మీ వ్యాఖ్య

Blogger spandana said...

నాకెందుకో ఈ సమాచారము సరికాదని పిస్తోంది.
ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే 7 కోట్ల పైగా ప్రజలుంటే తెలుగు మాట్లాడుతున్నది ఆరు కోట్ల పైచిలుకేనా! తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర, ఒరిస్సా ఇంకా అమెరికాలలో మాట్లాడేవారితో కలిపితే ఖచ్చితంగా పది కోట్లదాకా వుంటుందేమొ!

--ప్రసాద్
http://blog.charasala.com

8:48 AM  

Post a Comment

<< Home